School Holidays: రెండు రోజులు సెలవులు

రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్.

రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవులను ప్రకటించారు.

జులై నెల రెండో శనివారం, ఆదివారం కావునా సెలవు ప్రకటించారు. 

అంతే కాకుండా.. జులై 28న మొహర్రం కాబట్టి.. ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు.