EMRS Jobs: డిగ్రీతో EMRS ఉద్యోగాలు.. 

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నాన్ టీచింగ్ పోస్టులకు కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. 

మొత్తం 4వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

వివరాలకు https://examinationservices.nic.in/ సందర్శించొచ్చు.