TS Holidays: బోనాల సెలవులు మంజూరు

తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సెలవును ప్రకటించింది ప్రభుత్వం.

జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహిస్తారు.  

17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.

జులై 16 ఆదివారం, జులై 17 సోమవారం కావడంతో విద్యార్థులకు రెండు రోజులు వరుస సెలవులు వచ్చాయి. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.