ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం..

నిరుద్యోగులకు అలర్ట్...

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్..

మేనేజర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్..

railtelindia.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం..

నవంబర్ 11 దరఖాస్తులకు చివరి తేది..

మొత్తంగా 81 మేనేజీరియల్ ఉద్యోగాలు భర్తీ  

సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.120,000..

పూర్తి వివరాల కోసం railtelindia.com ఓపెన్ చేయాలి.