కుర్ర హీరోయిన్‌లా మారిన యాంకర్ అనసూయ..

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

అనసూయ తన అందచందాలతో పాటు..

చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. 

తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. 

అది అలా ఉంటే ఈ హాట్ యాంకర్ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.

ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది..

అందులో భాగంగా  ఇటీవల ఆమె విమానం అనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది.

ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.. అల్లు అర్జున్ హీరో..