White Frame Corner
White Frame Corner

అర్ధరాత్రి గుడితలుపులు తెరిపించిన కొడుకు.. ఎందుకంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

మనకేదైన భరించలేని కష్టం వస్తే వెంటనే ఆలయానికి వెళ్తాం..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీని కోసంరకరకాలు మొక్కులు కూడా మొక్కుకుంటాం..

White Frame Corner
White Frame Corner
Arrow

బాధలు దూరంకాగానే ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటాం..

White Frame Corner
White Frame Corner
Arrow

నార్మల్ గా ఆలయాలు కొన్ని ప్రత్యేక టైమింగ్స్ ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట శయన ఆరతి తర్వాత టెంపుల్స్ మూసివేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉత్తర ప్రదేశ్ లోని బాలుడు అర్ధరాత్రి గుడికి వెళ్లాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

శ్రీఖతుశ్యామ్ ఆలయం తలుపులు తెరిచేలా చేశాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

రాహుల్ అనే భక్తుడి తల్లికి హర్ట ప్రాబ్లమ్ వచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతను తన తల్లికి సర్జరీ సక్సెస్ కావాలని మొక్కుకున్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

సర్జరీ సక్సెస్ అయి భారతీ పూర్తిగా కోలుకుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 ఆలయం సమయం దాటడంతో రాత్రి క్లోజ్ చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బాలుడు వస్తున్నట్లు తెలుసుకుని సిబ్బంది రాత్రి గుడి తెరిచారు.

Read THis.. గూగుల్ జాబ్ వదిలేసి ఉబర్ డ్రైవర్ గా .. ఎందుకంటే...?