వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేశారా? ఇలా పసిగట్టేయండి..
ఈ రోజుల్లో వాట్సాప్ అనేది అందరికీ మస్ట్ అయింది
కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కొందరు బ్లాక్ చేయొచ్చు
అది తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి
ఈ టిప్స్ తో బ్లాక్ చేశారా? లేదా అనేది తెలుసుకోవచ్చు
బ్లాక్ లిస్టులో మీరుంటే మీకు లాస్ట్ సీన్ టైమ్ కనిపించదు
ఆ వ్యక్తి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ కూడా మీరు చూడల
ేరు
డెలివరీ రిపోర్ట్ కూడా రాదు. సింగిల్ టిక్
కనిపిస్తుంది
వాళ్లకు ఆడియో, వీడియో కాల్స్ చేయలేరు
ఇతర ఏ కాల్స్ కూడా కనెక్ట్ కావు
next
మిస్టర్ కూల్‌తో బ్యాంకు భారీ డీల్
Learn more