శృంగార శక్తిని పెంచే ఫుడ్.. ఇవి తింటే మీ స్టామినా డబుల్..

శృంగార శక్తిని పెంచే ఫుడ్.. ఇవి తింటే మీ స్టామినా డబుల్..

శృంగార సామర్థ్యం పెంచుకోవాలి అనుకుంటున్నారా?

ఈ ఫుడ్ తింటే చాలు.. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఆ ఫుడ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన శృంగారానికి వాల్ నట్స్ ఉపయోగపడతాయి.

యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు అధిక మోతాదులో తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్స్, నల్ల ద్రాక్షల్లో ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి.

దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. 

దానిమ్మ రసాన్ని తాగిన వెంటనే వయాగ్రా ప్రభావం కలుగుతుంది.

శృంగార సామర్థ్యం పెంచుకోడానికి బీట్ రూట్ చాలా మంచిది.

గుమ్మడికాయ గింజలు వయాగ్రా కంటే మెరుగ్గా పనిచేస్తాయి. 

బ్లూబెర్రీలు తింటే మీ లైంగిక శక్తి పెరుగుతుంది.