వీటిని తింటే ఆడవారికి అందం, ఆరోగ్యం..

Chat Box

పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం

Chat Box

మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా పోషకాహారం కీలకం. 

Chat Box

హెల్దీ లైఫ్‌స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ దూరంగా ఉండాలి.

Chat Box

వీరు ఉప్పు, పంచదారలను తగ్గించాలి. 

Chat Box

అయితే, కొన్ని ఫుడ్స్ తింటే అందంతో పాటు ఆరోగ్యం సొంతం..

Chat Box

గుమ్మడి గింజలు ప్రోటీన్ కు మంచి వనరు. 

Chat Box

ఎన్నో పోషకాలు ఉండే గుమ్మడికాయ విత్తనాలు ఆడవాళ్లకు చేసే మేలు ఎంతో. 

Chat Box

అవకాడోను రోజూ తీసుకోవడం వల్ల ఆడవారిలో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

Chat Box

వీటిని తింటే మీ వెయిట్ ఆరోగ్యంగా ఉంటుంది. 

Chat Box

ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.

Chat Box

వీటిని తినడం ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచిది.  

Chat Box

సాల్మన్ ఫిష్ ఆడవారి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.