ముఖం తెల్లబడటానికి ఆలివ్ నూనె

కొబ్బరినూనె, ఆలివ్ నూనె, బాదం నూనె మన చర్మానికి పోషణనిచ్చే ఉత్తమ నూనెలు

నిద్రపోయేటప్పుడు ఆలివ్ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

వృద్దాప్యాన్ని నెమ్మదిస్తుంది

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు రావడం ప్రారంభమైతే, ఈ నూనె సరైన పరిష్కారం.

చర్మం తేమగా ఉంటుంది.

చర్మంలో తేమ తగ్గితే చర్మం పొడిబారుతుంది. చలికాలంలో ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు ముఖంపై ఆలివ్ ఆయిల్ రాసుకుంటే ముఖం తేమగా ఉంటుంది

చర్మం దెబ్బతినకుండా రక్షణను అందిస్తుంది..

ఆలివ్ నూనెను ఉపయోగిస్తే, సూర్య కిరణాలు మీ చర్మానికి హాని కలిగించవు.

మీకు మేకప్ రిమూవర్ లేకపోతే మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఈ నూనె రాస్తే మచ్చలు పోతాయి.ముఖం తెల్లగా మారాలంటే దీన్ని 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి.