White Frame Corner
White Frame Corner
Arrow

పాములను హింసిస్తున్నారా..?.. ఈ శిక్షలు తప్పవంట..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు పాములు అనుకొకుండా మన ఇళ్లలోకివస్తుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

 అడవికి దగ్గరగా ఉండే ఇళ్లలో ఎక్కువగా కన్పిస్తుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

పొలాలలో కూడా ఎలుకల కోసం పాములు వస్తుంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు వీటిని చూడగానే అక్కడి నుంచి పారిపోతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు స్నేక్ రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

వీటి విషాన్ని వెలికితీసి మత్తు పదార్థాలలో ఉపయోగిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972 లో జంతువులురక్షించబడ్డాయి

White Frame Corner
White Frame Corner
Arrow

పాములను హింసిస్తే అటవీ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

వీరికి శిక్ష మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనితో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు..

Read THis.. కొత్తగా మంగళసూత్రం కొంటున్నారా..?.. ఇది మీకోసమే..