White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో ఉసిరితింటే ఏమౌతుందో తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక చోట్ల రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది జలుబు,జ్వరాల బారిన పడుతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇమ్యునిటీ తక్కువ కావడం వల్ల ఇబ్బందులు పడుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వింటర్ లో ఉసిరి పండ్లు ఎక్కువగా  వస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా ఇది ఇమ్యునిటీని పెంచడంలో ఉపయోగపడుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది జలుబుతో పాటు అనేక వ్యాధులను నయం చేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఫైబర్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, ఫాస్పరస్ ఉంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

గాయాలు తొందరగా  మానడంలో ఉపయోగపడుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

 ఉసిరికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి..

Read THis.. ఇద్దరు భార్యలతో కర్వాచౌత్ వేడుక.. ఎక్కడంటే..?