సాంప్రదాయ చీరకట్టులో బంగారు లక్ష్మిలా ప్రణీత సుభాష్..

ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గతేడాది పెళ్లి పీఠలు ఎక్కి అభిమానులను ఆశ్యర్యపరిచింది.

ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రెగ్సెన్సీ తర్వాత మళ్లీ తనను తాను సన్నజాజి తీగలా మారేందుకు జిమ్‌లో చెమటోడుస్తోంది.

బంగారు నగలతో బాపు బొమ్మ ప్రణీత సుభాష్..

బంగారు నగలతో బాపు బొమ్మ ప్రణీత సుభాష్..

ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫోటోస్

మునుపటి గ్లామర్‌తో హల్‌చల్ చేస్తోంది.

తాజాగా ఈమె నటిగా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

వరుస సినిమాలతో హల్‌చల్ చేయాలని చూస్తోంది ప్రణీత.