White Frame Corner
White Frame Corner
Arrow

ఏ పాము కాటేసిందో ఈ ట్రిక్స్ తో తెలుసుకోవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

అడవులకు దగ్గరగా ఉన్న ఇళ్లు, పొలాల్లో కన్పిస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

పాములు తమకు ఆపద అని భావిస్తే కాటు వేస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

విషపూరితమైన పాము కాటేస్తే రెండు కోర గాట్లు పడుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

విషపూరితం కానీ పాములు కాటేస్తే అనేక గాట్లు పడతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రక్త పింజర, కట్లపాములను విషపూరిమైనవిగా చెబుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పాము కాటు వేయగానే ఎక్కువగా ఆందోళన చెందవద్దు..

White Frame Corner
White Frame Corner
Arrow

దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి పాము ఎలా కాటువేసిందో చెప్పాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ మధ్య కాటువేసిన పాముతో సహా ఆస్పత్రికి వెళ్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

గాట్లను చూసి వైద్యులు బాధితులకు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

Read THis.. చలికాలంలో స్నానం చేయట్లేరా..?.. మీకోసమే..