బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మనం సాధారణంగా మార్కెట్లలో రెడ్ క్యారెట్లనే చూస్తాం. కానీ వీటిలో పర్పుల్, బ్లాక్, వైట్, ఎల్లో ఇలా చాలా రంగులవి ఉన్నాయి.
రెడ్ క్యారెట్ కంటే బ్లాక్ క్యారెట్ చాలా రెట్లు ఎక్కువ ప్రయోజనకరమైనది.
క్యారెట్లను శీతాకాలపు సూపర్‌ఫుడ్ అంటారు. రుచి ఎంత రుచిగా ఉంటాయో, అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి.
బ్లాక్ క్యారెట్లో విటమిన్లు A, C, Kతోపాటూ పొటాషియం, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.
బ్లాక్ క్యారెట్ తినడం వల్ల ఏయో ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
నల్ల క్యారెట్లో ఉండే పోషకాలు కంటి సమస్యలను నయం చేస్తాయి.
బ్లాక్ క్యారెట్‌లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
నల్ల క్యారెట్ గుండెకు మేలు చేస్తుంది. గుండె సమస్యల్ని నయం చేస్తుంది.
మలబద్ధకం సమస్యను నియంత్రించేందుకు బ్లాక్ క్యారెట్ ఉపయోగపడుతుంది.
బ్లాక్ క్యారెట్‌లోని పోషకాలు రక్తంలో చక్కెర సమపాళ్లలో ఉండేలా నియంత్రిస్తాయి.
బ్లాక్ క్యారెట్‌తో చేసిన ఇటాలియన్ పిజ్జా, పాస్తా వంటి అనేక ఆహారాలు ప్రసిద్ధ ఆహారాలుగా మారాయి.
More
Stories
రేగుపండ్లు తింటున్నారా
ఉల్లిపాయ పల్లీ చెట్నీ
చికెన్ గ్రేవీ రెసిపీ