హాయ్ నాన్న కోసం మృణాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

 సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్. 

ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. 

ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమాతో పాటు..

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌గా చేస్తోంది..

అది అలా ఉంటే మృణాల్‌ తాజాగా తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిందని తెలుస్తోంది..

మ‌ృణాల్ ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న హాయ్ నాన్నలో నటిస్తోన్న సంగతి తెలిసిందే..

ఈ సినిమా డిసెంబర్ 07న విడుదలకానుంది.

 ఈ సినిమా కోసం ఆమె దాదాపుగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.

ఇక విజయ్‌తో వస్తు్న్న ఫ్యామిలీ మ్యాన్ కోసం ఏకంగా 3.5 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది..

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం..

సంక్రాంతికి విడుదలవుతోంది..