పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాల జాతర.. అదరహో.. 

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది

జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది.

ఇక అది అలా ఉంటే ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ సరసన దేవరలో కథానాయికగా నటిస్తోంది. 

దేవర తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. 

తెలుగులో ఎప్పటి నుంచో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన జాన్వీకపూర్..  ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో దక్షిణాదిలో తెలుగు సినిమాతో ఎంట్రీ  ఇవ్వబోతుంది.

తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టింది. 

 జాన్వీ కపూర్‌  ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.

‘మిలి’ సినిమాతో పలకరించింది. కానీ అంతగా ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు.

జాన్వీ కపూర్ అందాల జాతర