White Frame Corner
White Frame Corner
Arrow

వావ్.. స్వీట్లలాంటి ప్రమిదలు, చాక్లెట్లలా క్రాకర్స్..

White Frame Corner
White Frame Corner
Arrow

దీపావళిని ప్రజలంతా వేడుకగా జరుపుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

చిన్న, పెద్దా తేడాలేకుండా క్రాకర్స్ కాలుస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీపాలు వెలిగించి లక్ష్మీ దేవీని పూజించుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కర్ణాటకకు చెందిన ప్రియాజైన్ వెరైటీగా ప్లాన్ చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

గత ఐదేళ్లేగా స్టార్టప్ బిజినెస్ లను నడపిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈసారి వెరైటీగా దీపపు ప్రమిదల్లాంటి స్వీట్లు రెడీచేశారు

White Frame Corner
White Frame Corner
Arrow

చాక్లెట్లు, స్వీట్లలా క్రాకర్స్ లను రూపొందించారు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని కొనడానికి కస్టమర్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ వెరైటీ క్రాకర్స్ ను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక రంగులు, వెరైటీలలో క్రాకర్స్ లను అందిస్తున్నారు..

Read THis.. భోజనం అయ్యాక స్వీట్లు అస్సలు తినోద్దు.. కారణమిదే..