White Frame Corner
White Frame Corner
Arrow

చింతచెట్లు మనకు ఎక్కువగా  గ్రామాల్లో కనిపిస్తాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

పుల్లని చింతను  ప్రతిరోజు వంటకాలలో వాడుతుంటాం.

White Frame Corner
White Frame Corner
Arrow

చింత వేయకపోతే వంటకం కూడా టెస్టీగా ఉండదు..

White Frame Corner
White Frame Corner
Arrow

చింత పండుతో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో  యాంటీ బాక్టీరియల్, ఆక్సిడెంట్ గుణాలుకల్గి ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీని గుజ్జులో ఎక్కువగా ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

 ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది పెద్ద పరిమాణంలో విటమిన్ సి కలిగి ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

 కాబట్టి రక్త కణాలు పెరగడానికి దీని రసాన్ని త్రాగాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

చింతపండు రసం తాగితే రక్తహీనత నయమవుతుంది. 

Read THis.. తక్కువ ధరకే టెస్టీ పిజ్జా, బర్గర్ లు..