దీపావళికి ఇంటర్నెట్‌‌లో ఇవే సెర్చ్ చేశారు: సుందర్ పిచాయ్ 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు

గూగుల్ సెర్చ్‌లో దీపావళి సంప్రదాయాల గురించి బాగా సెర్చ్ చేశారని అన్నారు

టాప్ ట్రెండింగ్ దీపావళి ప్రశ్నలు ఇవే అని చెప్పారు

సుందర్ తెలిపిన టాప్ 5 ప్రశ్నలు చూద్దాం 

భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి రోజున రంగోలీలు ఎందుకు వేస్తారు?

దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు?

దీపావళికి లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు?

దీపావళి రోజు ఆయిల్ బాత్ ఎందుకు చేస్తారు?