సారా టెండూల్కర్ గ్లాసీ స్కిన్ బ్యూటీ టిప్స్..

సారా టెండూల్కర్ గ్లాసీ స్కిన్ కోసం ఎలాంటి బ్యూటీ టిప్స్ అనుసరిస్తారో తెలుసా?

దీనికి ప్రతిరోజూ అనుసరించాల్సిన బ్యూటీ టిప్స్ ఉన్నాయి.

డబుల్ క్లెన్సింగ్, హైడ్రేషన్, సీరం, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్ ఇవి తన స్కిన్ కేర్ రొటీన్లో తప్పనిసరిగా ఉంటాయి.

డబుల్ క్లెన్సింగ్.. సారా తన రోజును సున్నితమైన క్లెన్సింగ్ ఆయిల్ తో స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత మైల్డ్ ఫోమింగ్ క్లెన్సర్ తో ఫేస్ క్లీన్ చేసుకుంటుంది.

హైడ్రేషన్.. టోనర్ తో స్కిన్ హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది.

సీరం.. విటమిన్ సీ సీరం ఆమె స్కిన్ కేర్ రొటీన్లో తప్పనిసరిగా ఉంటుంది.

మాయిశ్చరైజ్.. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తుంది. ఇది స్కిన్ హైడ్రేషన్ ను ప్రోత్సహిస్తుంది.

సన్ స్క్రీన్.. సారా సన్ స్క్రీన్ రొటీన్ లో సన్ స్క్రీన్ తప్పనిరిగా ఉంటుంది.  ఇది స్కిన్ ను అల్ట్రా వాయిలెట్ కిరణాల నుంచి రక్షిస్తుంది.

సన్ స్క్రీన్.. సారా సన్ స్క్రీన్ రొటీన్ లో సన్ స్క్రీన్ తప్పనిరిగా ఉంటుంది.  ఇది స్కిన్ ను అల్ట్రా వాయిలెట్ కిరణాల నుంచి రక్షిస్తుంది.