White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి ఆలస్యమౌతుందా..?.. ఇవి పాటిస్తే పెళ్లి బాజాలే..

White Frame Corner
White Frame Corner
Arrow

మనలో చాలా మందికి ఈమధ్య పెళ్లి ఆలస్యమౌతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరికి ప్యాకేజీ చాలాతక్కువగా ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు ప్రాపర్టీలేదని మ్యాచ్ రిజక్ట్ చేస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవన్ని ఉన్నా.. గ్రహబలంలేక మ్యారెజ్ లు జరగట్లేదు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో గుళ్లు, జ్యోతిష్యులను వెళ్లి తమ బాధలుచెప్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి కోసం జపాలు, హోమాలు చేయించుకుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

శనివారం రోజు రావి చెట్టుకు పూజలు చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

రావి చెట్టు వేరు దగ్గర దీపం పెడితే మంచిది..

White Frame Corner
White Frame Corner
Arrow

నల్ల చీమలకు చక్కెరను తినడానికి వేస్తుండాలి...

White Frame Corner
White Frame Corner
Arrow

పెదలకు వస్త్రాలు,అన్న దానం చేస్తు ఉండాలి..

Read THis.. చల్లని నీళ్లలో అన్నం రెడీ.. ఎక్కడంటే..?