White Frame Corner
White Frame Corner
Arrow

బర్త్ డే రోజు మనవరాలికి ఊహించని సర్ ప్రైజ్... 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు ఇప్పటికి ఆడపిల్ల పుట్టిందని ఫీల్ అవుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ చాలా మందిలో మాత్రం ఆలోచన విధానం మారింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని భావిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆడ పిల్లను ఆస్పత్రినుంచి గ్రాండ్ గా ఇంటికి తీసుకొస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

స్పెషల్ గా వెహికిల్స్, హెలికాప్టర్స్ లో వెల్ కమ్ చెప్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అచ్చం అలాంటి సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉజ్జయిలో గాయత్రి పరివార్ ఫ్యామిలీ వార్తలలో నిలిచింది..

White Frame Corner
White Frame Corner
Arrow

తమ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం కూడా పెట్టుకున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 మనవరాలు జియాన్షిని ఏనుగు మీద వెల్ కమ్ చెప్పారు..

White Frame Corner
White Frame Corner
Arrow

టపాసులు కాలుస్తు,  డీజేలు కూడా పెట్టి వేడుక నిర్వహించారు..

Read THis.. వావ్.. మహిళ చల్లని నీటిలో అన్నం రెడీ..