చరిత్రకు 5 వికెట్ల దూరంలో

వన్డే ప్రపంచకప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది.

నవంబర్ 19న జరిగే ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా

ఈ ప్రపంచకప్ లో షమీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

ఇప్పటి వరకు 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు సాధించాడు.

ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు.

ఒక వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా స్టార్క్ ఉన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్ లో స్టార్క్ 27 వికెట్లు తీశాడు.

ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే షమీ ఫైనల్లో 5 వికెట్లు తీయాల్సి ఉంది.

ఫైనల్లో షమీ 5 వికెట్లు సాధిస్తే క్రికెట్ చరిత్రలోనే నయా రికార్డ్ అవుతుంది.

కేవలం 7 మ్యాచ్ ల్లో 28 వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు.