చలికాలంలో మగవారు వీటిని తింటే లైంగిక శక్తి డబుల్..

కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. 

అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి.

కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి.

బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి

ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి.

పిల్లలు రోజూ ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

వీటిలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది.

రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు ఎండు ద్రాక్ష బెస్ట్.

ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. 

పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. 

కిస్మిస్‌లను తినడం వల్ల లైంగిక జీవితం మెరుగుపడుతుంది.