White Frame Corner
White Frame Corner
Arrow

రక్తం పీల్చే జలగ వల్ల కలిగే ప్రయోజనాలివే..

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది జలగను చూస్తే భయపడిపోతుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

వర్షకాలంలో, నీళ్లు ఉన్న ప్రదేశంలో ఇవి కన్పిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఆయుర్వేద చికిత్సలో జలగను ఉపయోగిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

సోరియాసిస్ చర్మవ్యాధిలో ఇది బాగా పనిచేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ వ్యాధిసోకిన వారిలో చర్మం పొలుసులుగా ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు చర్మం ఊడిపోతు ఉంటుంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

తరచుగా దురదలేస్తూ, రక్తం గడ్డలు కడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

జలగలు చర్మవ్యాధుల నివారణలో ఉపయోపడుతున్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది శరీరంలోని చెడు రక్తంను ఇట్టే పీల్చేస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

సోరియాసిస్ తో బాధపడేవారికి లీచ్ థెరపీ మంచి వైద్యం..

Read THis.. ఛాతీలో మంటగా ఉందా..?..ఇది మీకోసమే..