రజినీకాంత్ మనవడికి పోలీస్ పనిష్మెంట్

హీరో ధనుష్ కొడుకు యాత్రకు జరిమానా విధింపు

ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు ఫైన్ 

హీరో వారసుడ్ని కూడా వదలని చెన్నై పోలీసులు

రూ.1000 ఫైన్ వేసిన తమిళనాడు కాప్స్ 

పోయెస్ గార్డెన్ వద్ద హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్ 

పోలీసులకు చిక్కిన ధనుష్ కొడుకు యాత్ర

వీడియో వైరల్‌ కావడంతో వార్తల్లో నిలిచిన యాత్ర 

యాత్రతో పాటు పక్కనే ఉన్న డ్రైవింగ్ గైడ్ 

యాత్ర నడిపిన  బైక్‌కి నంబర్ ప్లేట్ కూడా లేదు

యాత్రతో ఉన్న గైడ్‌కు కూడా లైసెన్స్ లేదు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని జరిమానా 

ముఖానికి ముసుగుతో బైక్ డ్రైవ్ చేసిన యాత్ర

కొడుకును గుర్తించిన తల్లి ఐశ్వర్య రజనీకాంత్

విచారణ అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

రీసెంట్‌గా తాత రజినీకాంత్‌తో దీపావళి జరుపుకున్న యాత్ర(all photos:instagram)