White Frame Corner
White Frame Corner
Arrow

  పెళ్లికుదరేట్లేదా..?.. ద్వాదశి తులసీ వివాహం.. ఇలా చేయండి..

White Frame Corner
White Frame Corner
Arrow

 చాలా మంది యువత పెళ్లిళ్లు కాక ఇబ్బందులు పడుతుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

జాతకాలు సెట్ కాక, సరైన మ్యాచ్ దొరక్క పెళ్లిళ్లు చేసుకొరు..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు వచ్చిన పెళ్లిసంబంధాలకు వంకలు పెడుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీక మాసంలో ద్వాదశిరోజున తులసీ పెళ్లి జరిపిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈరోజు తులసీ, ఉసిరి కొమ్మకు పెళ్లి చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

తులసీదేవీకి కొత్త బట్టలు, ఎరుపు రంగు గాజులు సమర్పించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

పురోహితుడు చెప్పిన ప్రకారం వేడుకగా పెళ్లి చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

జీలకర్ర, బెల్లంలను పెళ్లిలో స్వామివారికి సమర్పించాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

దేవుడిపై వేసిన బియ్యం గింజలను జాగ్రత్తగా దాచుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ఏదైన ప్రత్యేకంగా తీపి పదార్థంను నైవేద్యంగా అర్పించాలి

Read THis.. ఒకవారంలో తలస్నానం ఎన్నిసార్లు చేయాలో తెలుసా..?