మరోసారి అందాల రచ్చ చేసిన పూజా హెగ్డే..  

పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది..

ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది.

ఇక ప్రస్తుతం వరుస ఫ్లాప్ప్‌తో సతమతమవుతోన్న పూజా హెగ్డే.. 

అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను పంచుకుంది.

దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే..  రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి.

దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు..

దీనికి తోడు వచ్చిన సినిమా అవకాశాలు పోతున్నాయి.

ఇటీవల గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దర్శక నిర్మాతలు పూజాను తొలగించిన సంగతి తెలిసిందే.

ఇన్ని కష్టాల్లో కూడా పూజాకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మరో అవకాశం ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కొత్త సినిమాలో మరోసారి ఈ భామ ఖరారు అయ్యినట్లు టాక్.