White Frame Corner
White Frame Corner
Arrow

పీటల మీద పెళ్లికొడుక్కి షాక్ ఇచ్చిన వధువు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లికి సంబంధించిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని పెళ్లిళ్లలో ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొన్ని పెళ్లిళ్లలో అనుకొకుండా రచ్చ జరుగుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

యూపీలోని ఫిరోజా బాద్ లో కూడా ఇదే జరిగింది. 

White Frame Corner
White Frame Corner
Arrow

స్థానిక యువతికి 2 నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది..

White Frame Corner
White Frame Corner
Arrow

నవంబరు 23న పెళ్లి వేడుకగా ప్రారంభమైంది..

White Frame Corner
White Frame Corner
Arrow

అతిథులతో పెళ్లి వేడుక సందడిగా ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంతలో పెళ్లికొడుకు పీటల మీద తాగి వచ్చాడు

White Frame Corner
White Frame Corner
Arrow

కనీసం సరిగ్గా నడవలేకపోవడం యువతి చూసింది.

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో పీటల మీద పెళ్లి క్యాన్షిల్ చేసుకుని వెళ్లిపోయింది.

Read THis.. ఈచెట్లంటే దోమలకు హడల్.. ఎందుకంటే..?