అతి నిద్ర ప్రాణాంతకం

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం

మనిషికి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం.

తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు.

అయితే అతిగా నిద్ర పోవడం కూడా మంచిది కాదు.

అది ప్రాణాంతకం కూడా కావొచ్చు.

రోజుకు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారు ఎదుర్కొనే సమస్యలు ఏవో తెలుసుకుందాం

1. గుండె జబ్బులు 

2. తలనొప్పి

3. డిప్రెషన్ 

4. స్థూలకాయం 

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.) (ప్రతీకాత్మక చిత్రం)