White Frame Corner
White Frame Corner
Arrow

వామ్మో.. మూడు రాష్ట్రాల గుండా 750 కి.మీ జర్నీచేసిన పెద్దపులి..

White Frame Corner
White Frame Corner
Arrow

అడవుల్లో జంతువులు ఆహరం, తోడు కోసం సంచరిస్తుంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

చంద్రపూర్ లో మగ బెంగాల్ టైగర్ సంచరిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇిదితాజాగా, ఒడిషాలోని పర్లాకిమిడి అడవుల్లో ప్రవేశించింది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఏకంగా అది  (ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ) గుండా ప్రయాణించింది

White Frame Corner
White Frame Corner
Arrow

దాదాపు 750 కిమీలు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు.

White Frame Corner
White Frame Corner
Arrow

స్థానికంగా ఉన్న,  ఆవులు, ఇతర పెంపుడు జంతువులపై దాడి చేస్తోంది.

White Frame Corner
White Frame Corner
Arrow

పర్లాకిమిడి అడవుల్లోని ట్రాప్ కెమెరాలో అధికారులు గుర్తించారు.

White Frame Corner
White Frame Corner
Arrow

పులి మహారాష్ట్ర నుంచి ఒడిషాకు వచ్చిందని అంచనా వేస్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

పులి పాద ముద్రలు, చారల ఆధారంగా గుర్తించారు

White Frame Corner
White Frame Corner
Arrow

పులిని ట్రాప్ చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు

Read This.. కార్తీక పౌర్ణమి.. ఈరోజు ఇలా చేస్తే 7 జన్మల వరకు డబ్బే డబ్బు..