ఈ 10 కొరియన్ డ్రామాలకు 8+ IMDB రేటింగ్

Alchemy of souls.. ఓ పవర్ ఫుల్ మంత్రగత్తె ఆత్మ అంధమహిల శరీరంలో ఉంటుంది. 

Extraordinary Attorney.. హై ఐక్యూ ఉండే ఓ యంగ్ లాయర్ కథ. క్రియేటివ్, మంచి మెమొరీ పవర్ ఉంది కానీ అస్పర్ గర్స్ సిండ్రోమ్ తో బాధపడుతుంది. దీంతో ఆమె రోజువారీ పనులతో పోరాడాల్సి ఉంటుంది.

Business Proposal.. తన ఫ్రెండ్ కు బదులుగా షిన్ హ రీ అనే వ్యక్తి బ్లైండ్ డేట్ కు వెళ్తాడు. ఆ తర్వాత ఉండే ట్విస్ట్ మాములుగా ఉండదు.

Crash Landing On you.. ఉత్తర కొరియాకు చెందిన రాకుమారి ప్యారగ్లైండింగ్ చేస్తుండగా పొరపాటు అది దక్షిణ కొరియాలో క్రాష్ ల్యాండ్ చేయాల్సి వస్తుంది.

Twenty Five Twenty One.. ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ క్రైసీస్ వల్ల తన కలలు కనుమరుగవుతున్నాయనే సమయంలో ఓ టీనేజ్ ఫెన్సర్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులు.

Its Okay To Not Be Okay.. యాంటీ సోషల్ ఎమోషనల్ చిల్డ్రన్ బుక్ రచయిత, ఓ సైకియాట్రిక్ హాస్పిటల్ ఉద్యోగి భావోద్వేగాలకు సంబంధించిన డ్రామా.

My Liberation Notes.. ఈ కొరియన్ డ్రామా ముగ్గురు తోబుట్టువులు ఓ బాటసారికి సంబంధిన డ్రామా ఇందులో మూడోవారు తమ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.

Hometown cha cha cha.. ఓ సక్సెస్ ఫుల్ డెంటిస్ట్ కు చెందిన కొరియన్ డ్రామా.

Descendants of the sun.. సౌత్ కొరియాకు చెందిన సైనికుడి ఓ సర్జన్ ప్రేమలో పడతాడు.. ఇది మంచి లవ్ స్టోరీలా వెళ్లే డ్రామా అవుతుంది.

Our Beloved Summer.. హై స్కూల్లో ఓ వైరల్ డాక్యుమెంటరీ తీసిన కొన్ని ఏళ్ల తర్వాత ఎక్స్ లవర్స్ ఇద్దరూ మళ్లీ కెమెరా ముందే కలుసుకుంటారు.

The Glory.. స్కూల్ వేధింపుల వల్ల ఓ యువతి తన చదువును ఆపేస్తుంది. దీంతో ఆమె వారిపై పగతీర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ది గ్లోరీ డ్రామా..