White Frame Corner
White Frame Corner
Arrow

మౌత్ వాష్ తో కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

కొంత మంది తమ పళ్లను సరిగ్గా బ్రష్ చేసుకోరు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు దుర్వాసన వస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో డాక్టర్లు మౌత్ వాష్ లను సజ్జెస్ట్ చేస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

మౌత్ వాష్‌లోని పదార్థాలు నోటిలోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో చిగురువాపు, ఇతర చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా రకాల మౌత్ వాష్‌ల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఫ్లోరైడ్ కావిటీలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా మంది తాజా శ్వాస కోసం మౌత్ వాష్‌ వాడుతారు.

White Frame Corner
White Frame Corner
Arrow

బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ వాడితే మంచి ఫలితం ఉంటుంది

Read THis.. కార్తీక పౌర్ణమిరోజు... ఇవి చేస్తే 7 జన్మలకు తరగని సంపాదన..