వైట్ రైస్ కు అల్టర్ నెటివ్స్.. ఈ 6 రైస్ రిసిపీస్

కాలీఫ్లవర్ రైస్.. కాలీఫ్లవర్ ను ప్రాసెస్ చేసి, సన్నగా గ్రేట్ చేయాలి.

ఇది అచ్చం రైస్ మాదిరి కనిపిస్తుంది.

ఇందులో లో క్యాలరీలు, కార్బ్స్ ఉంటాయి.

క్వినోవా.. ఇది ప్రొటీన్ రిచ్ ఫుడ్.

ఇందులో రకరకాల న్యూట్రియేంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

బ్రౌన్ రైస్.. వైట్ రైస్ తో పోలిస్తే ఇందులో ఎక్కువ న్యూట్రియేంట్లు ఉంటాయి

జొన్నలు.. గుజరాత్, రాజస్తాన్ లో ఇది ప్రతిరోజూ వండుకుంటారు. 

రైస్ కు మంచి అల్టార్ నెటివ్.జొన్నల్లో  గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది.

సాబుదాన.. సాధారణంగా దీన్ని ఉపవాసం సమయాల్లో తింటారు. దీంతో ఖిచిడీ వంటకాలు చేస్తారు.

బ్లాక్ రైస్.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

మినరల్స్, విటమిన్స్ ఉండటం వల్ల రైస్ కు ఇది బెస్ట్ అల్ట్రార్ నెటివ్