ప్రపంచంలో టాప్ 10 డేంజరస్ జంతువులు

సింహాన్ని 'కింగ్ ఆఫ్ జంగిల్' అని పిలవడానికి ఒక కారణం ఉంది.

ఆఫ్రికన్ సింహం

హిప్పోలు దూకుడుగా ఉంటాయి. దాడి సమయంలో అవి తమ పదునైన దంతాలను ఉపయోగిస్తాయి.

హిప్పోపొటామస్

దీని విషం మనిషిని 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో చంపగలదు.

బ్లాక్ మాంబా

ఇవి హిందూ, పసిఫిక్ మహాసముద్రాల లోతులేని నీటిలో కనిపిస్తాయి

బుల్ షార్క్స్

బాక్స్ జెల్లీ ఫిష్‌లు తమ విషంతో నిమిషాల్లో మనుషులను చంపగలవు

బాక్స్ జెల్లీ ఫిష్

అన్ని తేలులు ప్రాణాంతకం కాదు. 1,500 జాతులలో 25 మాత్రం డేంజరస్

తేలు

దీని మొదటి చూపు మీకు గూస్‌బంప్స్ ఇస్తుంది

ఉప్పునీటి మొసలి

ఏనుగులు సున్నితంగా,ఆలోచనాత్మకంగా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో ప్రాణాంతకం

ఏనుగు

ఇవి ఆఫ్రికాలో కనిపిస్తాయి. మనుషులపై దాడి చేసే ముందు ఆలోచించవు

కేప్ బఫెలో

పఫర్ ఫిష్