White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిలో  పోలీసుల సడెన్ ఎంట్రీ.. కారణమిదే..

White Frame Corner
White Frame Corner
Arrow

పోలీసులనగానే చాలా మంది భయపడుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బూతులు తిడతారని ఒక నెగెటివ్ భావన ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ అందరు అలాంటి వారు మాత్రం ఉండరు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఖాకీ దుస్తులు వేసుకుని అందరికి న్యాయం జరిగేలా చేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు తమ గొప్పమనసు కూడా చాటుకుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

అచ్చం ఇలాంటి ఘటన రాజస్తాన్ లో జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

సమోద్ పోలీసు స్టేషన్ లో మెస్ వర్కర్ కూతురి పెళ్లి జరిగింది

White Frame Corner
White Frame Corner
Arrow

మెస్ ఉద్యోగి రామేశ్వర పోలీసులందరికి ఆహ్వనించాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి గ్రాండ్ గా జరుగుతుండగా పోలీసులు ఒక్కసారిగా వెళ్లారు.

White Frame Corner
White Frame Corner
Arrow

పోలీసులంతా కలిసి రూ.2 లక్షల 61 వేలు గిప్ట్ గా అందజేశారు.

Read This- రూ.15 వేల లోపు ఇవే బెస్ట్ 5జీ మొబైల్స్