White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిలో ఒకరిపై మరోకరు ఉమ్ముకున్న కొత్తజంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ గ్రాండ్ గా కొనసాగుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిలో వింత ఆచారాలు, పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయని చెప్పవచ్చు

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని ఫన్నీగా ఉంటే , మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

అచ్చం ఇలాంటి పెళ్లి వేడుక ప్రస్తుతం వార్తల్లో నిలిచింది

White Frame Corner
White Frame Corner
Arrow

మధ్య ప్రదేశ్ లో 250 ఏళ్ల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

బుర్హాన్పూర్ లో రాథోడ్ తెలి సమాజంలో వింత ఆచారం పాటిస్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొత్తజంట పెళ్లి తర్వాత ఒకరిపై ఒకరు ఉమ్మివేసుకున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి తర్వాత ఉదయం స్నానం చేసే ముందు, ఈ ఆచారం నిర్వహిస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ఆచారం పాటిస్తే పెళ్లైన తర్వాత గొడవలు జరగవని నమ్ముతారు

Read THis.. యానిమల్ మూవీకి అభిమానుల్లో బిగ్ క్రేజ్...