Yellow Star
Yellow Star

INSTAGRAM : మీకు ఇష్టమైన రీల్స్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Yellow Star
Yellow Star

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Yellow Star
Yellow Star

ముందుగా మీకు నచ్చిన రీల్ ఓపెన్ చేయాలి

Yellow Star
Yellow Star

తర్వాత SHARE సింబల్ పై నొక్కి డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోండి

Yellow Star
Yellow Star

అప్పుడు ఆ REEL కెమెరా రోల్‌లో సేవ్ చేయబడుతుంది

Yellow Star
Yellow Star

ఇలా REELSని డౌన్‌లోడ్ చేయడంలో కొన్ని జాగ్రత్తలు అవసరం

Yellow Star
Yellow Star

పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి మాత్రమే రీల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

Yellow Star
Yellow Star

డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌లో వాటర్‌మార్క్, అధికారిక ఆడియో ఉంటాయి

Yellow Star
Yellow Star

డౌన్‌లోడ్ చేయబడిన రీల్స్ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే వాడాలి

Yellow Star
Yellow Star

డౌన్‌లోడ్ చేయబడిన రీల్ వాణిజ్యపరంగా ఉపయోగించవద్దు. షేర్ చేయొద్దు