మీరు అనారోగ్యం లేదా శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే రికవరీ త్వరగా అవ్వడానికి ఆహారం చాలా ముఖ్యం
పండ్లు, కూరగాయలతోపాటు వైద్యం చేసే గుణాలున్న ఆహారాలు ఉన్నాయి.
చిలగడదుంప..
ఇందులో కాంప్లెక్స్ కార్చోహైడ్రేట్లు వైద్యం చేయడానికి సహాయపడతాయి. హెక్సోకినేస్, సిట్రేట్ సింథేస్ వంటి ఎంజైమ్లు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేస్తాయి
అల్లం..
దీని యాంటీ ఇన్ల్ఫమేటరీ ఎఫెక్ట్ లతోపాటు అల్లం జీర్ణ అసౌకర్యాన్ని తగ్గించడానికి కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
అవయవ మాంసాలు..
విటమిన్ ఏ, ఐరన్ తో సహా అనేక రోగనిరోధక సహాయక పోషకాలు బంధన కణజాలం, కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమతాయి.
కర్క్యూమిన్..
సాధారణంగా పసుపు అని పిలుస్తారు. శరీరంలో మంటను నయం చేస్తుందని నమ్ముతారు.