ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పండు..

బొప్పాయి మార్కెట్లలోనే కాదు.. చాలామంది ఇంటి ఆవరణల్లో కూడా ఎక్కువగా లభిస్తుంది.

బొప్పాయి ఆరోగ్యానికి అద్భుతమైన పండు.

బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.

విటమిన్ సి, ఎ,కె.. పొటాషియం, ఫోలెట్ (విటమిన్ బి9) కూడా అధికంగా ఉంటాయి.

బొప్పాయిలో యాంటీ యాక్సెడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

దీంతో గుండె జబ్బులు మీ దరి చేరవు.

ఇది అల్జీమర్స్ వ్యాధితో పోరాడటంలో కూడా సహాయం చేస్తుంది.

అంతేకాకుండా శరీరం నుంచి అదనపు ఐరన్ తొలగించడంలో సహాయం చేస్తుంది.

బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. 

అందుకే దీన్ని అద్భుత ఫలం అంటారు.

More Stories

ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్‌డేట్‌ చేసేటప్పుడు జాగ్రత్త..