10 లక్షల లోపు సేఫెస్ట్ కార్లు ఇవే..

ఇది 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌తో మంచి నాణ్యతను కలిగిన కారు

Tata Punch

అన్ని మోడళ్లలో ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి

యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్ లాంటి ఫీచర్లు భద్రతను నిర్ధారిస్తాయి

Mahindra XUV 300

భద్రత, పనితీరు, సౌకర్యం ఏదైనా XUV 300 అన్ని మోడల్స్ లో బేషుగ్గా ఉంటుంది

ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి

Tata Altroz

IThe Altroz భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, ABS బ్రేక్స్ ఉన్నాయి

ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది

Tata Nexon

ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, చైల్డ్ సీట్ యాంకర్లు, సెంట్రల్ లాకింగ్‌ ఉంటుంది

టిగోర్‌లో స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి

Tata Tigor

ఈ 5-సీటర్ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ అందుకుంది 

TATA Technologies: దుమ్మురేపిన IPO