దక్షిణ భారతదేశంలోని 5 ప్రసిద్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

దక్షిణ భారతదేశం సుసంపన్నమైన,విభిన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. మీరు తప్పక సందర్శించవలసిన దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

1

హంపి,కర్ణాటక

హంపి.. ప్రసిద్ధ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, ఇక్కడ దేవాలయాలు, రాజభవనాలు, కోటలు, ఇతర నిర్మాణాల ఆకర్షణీయమైన సమ్మేళనం ఉంది

2

మహాబలిపురం, తమిళనాడు

తమిళనాడులోని కోరమాండల్ తీరంలో ఉన్న మహాబలిపురం అద్భుతమైన శిల్పాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది

3

పట్టడకల్, కర్ణాటక

పట్టడకల్ చరిత్ర,నిర్మాణ ఔత్సాహికులకు సరైన ప్రదేశం. ఈ పురాతన పట్టణం చాళుక్య రాజవంశం యొక్క రాజధాని.

4

హోయసల పవిత్ర బృందాలు

కర్నాటకలో ఉన్న హోయసలల పవిత్ర బృందాలు, హొయసల తరహా ఆలయ సముదాయాల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం.

5

గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్,తమిళనాడు

తమిళనాడులోని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ లో మూడు దేవాలయాలు ఉన్నాయి. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, గంగైకొండచోళీశ్వరంలోని బృహదీశ్వర ఆలయం మరియు దారాసురంలో ఐరావతేశ్వర ఆలయం.