White Frame Corner
White Frame Corner
Arrow
‘ఎయిడ్స్ సోకిన వారు పిల్లల్ని కనొచ్చు..’.. డాక్టర్ల సూచనలివే..
White Frame Corner
White Frame Corner
Arrow
HIV ఎయిడ్స్ వ్యాధి ఒక ప్రాణాంతకమైన వ్యాధి.
White Frame Corner
White Frame Corner
Arrow
మానవ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ నుండి వస్తుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
దీని పూర్తి చికిత్స ఇప్పటి వరకు సాధ్యం కాలేదని చెప్పుకొవచ్చు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఇది సోకితే రోగుల మనస్సులో మరణ భయం ఉంటుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
HIV శరీరం యొక్క రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరం బలహీనంగా మారుతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
విహాన్ కేర్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వీరికి అవగాహక కల్గిస్తుంది
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ సంస్థ 2013 నుండి భాగల్పూర్ జిల్లాలో సేవలందిస్తుంది
White Frame Corner
White Frame Corner
Arrow
తల్లి ఔషధం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్య వంతంగా పుడతారంట
White Frame Corner
White Frame Corner
Arrow
22 మంది హెచ్ఐవీ సోకిన వారు హెల్తీ బిడ్డలకు జన్మనిచ్చారు.
Read This.. ఈ బట్టలకు మంటలు అంటుకోవంట.. కారణమిదే..
ఈ బట్టలకు మంటలు అంటుకోవంట.. కారణమిదే..