ఒకే రైలు టికెట్ తో 56 రోజుల ప్రయాణం..
ఐఆర్సీటీసీ.. ‘సర్క్యులర్ జర్నీ టికెట్’
వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి
బెస్ట్ ఆప్షన్..
ఒక టికెట్ కొనుగోలు చేస్తే 56 రోజులు వందల మైళ్ల దూరం ప్
రయాణించవచ్చు.
‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణి
ంచవచ్చు
వెసులుబాటు గల క్లాస్ బోగీ ఎంచుకునే ఆప్షన్..
మొత్తం 56 రోజుల ప్రయాణంలో ఎనిమిది బ్రేక్‌లు
తీసుకోవచ్చు.
ఈ టికెట్ కోసం రైల్వే డివిజనల్ మేనేజర్‌ను సంప్రదించాలి.
ప్రయాణం ప్లాన్, బ్రేక్స్‌ను బట్టి టికెట్ ధర ఖరారు
ప్రయాణం ప్రారంభించే స్టేషన్లో ఈ టికెట్ కొనుక్కోవాలి.
400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా నిర్ణయిస్తారు.
ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలో మీటర్లుగా ఒక రోజును లెక్కిస్తారు.
More
Stories
భారత్ పాస్పోర్టుతో ఈ ఆసియా దేశాలు చుట్టేయొచ్చు.
చలికాలంలో వెచ్చని ఆఫర్..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఆధార్ కార్డ్‌లో ఈ రెండు అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త..