White Frame Corner
White Frame Corner
Arrow

వామ్మో.. ఏకంగా గుడిలోకి 1002 మద్యం బాటీళ్లు... ఎందుకంటే..?

White Frame Corner
White Frame Corner
Arrow

మనదేశంలో అనేక చోట్ల ఆలయాలు నెలకొని ఉన్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

అక్కడ ఆచారాలు పద్ధతులు కాస్త భిన్నంగా ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని చోట్ల కోళ్లు, మేకలను బలిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

అంతే కాకుండా గుడిలో మద్యాన్ని సమర్పిస్తుంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు

White Frame Corner
White Frame Corner
Arrow

అచ్చం ఇలాంటి ఒక భిన్నమైన ఆచారం కర్ణాటకలోఉంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఉడిపిలోని కాటపాడిలో పేటబెట్టు లో దేవాలయం ఉంది

White Frame Corner
White Frame Corner
Arrow

భగవాన్ శ్రీ బబ్బుస్వామి,  శ్రీ స్వామికొరగజ్జ ఆలయాలున్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

భక్తులు ఎలాంటి సమస్యలున్న కూడా మద్యం సమర్పిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

తాజాగా  ఒక భక్తుడు 1002 మద్యం బాటిళ్లను సమర్పించాడు

Read THis.. ఈ సింపుల్ టిప్స్ తో బంగారం ప్యూరిటీ తెలుసుకొవచ్చు..