White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీక మాసం చివరి రోజు.. ఇలా చేస్తే అఖండ ధనయోగం

White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీక మాసంలో శివకేశవులను భక్తితో కొలుచుకుంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

నెల రోజులుగా భక్తులంతా అనేక ఆలయాలకు పొటెత్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

శివుడికి అభిషేకం  ఇష్టమని పెద్దలు చెబుతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

చెంబుడు నీళ్లు వేసి, బిల్వదళం అర్పిస్తే దేనికీ లోటుండదు

White Frame Corner
White Frame Corner
Arrow

విష్ణువు కూడా ఆయనకు తులసీ అంటే ఎంతో ప్రీతి. 

White Frame Corner
White Frame Corner
Arrow

కార్తీకమాసాంను దేవుళ్లు జరుపుకునే దీపావళిగా భావిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈరోజు పెదలకు అన్నదానాం, వస్త్రదానం చేస్తే మంచిది

White Frame Corner
White Frame Corner
Arrow

రావిచెట్టు కింద నల్ల చీమలకు చక్కెర పెట్టడం చేయాలి

White Frame Corner
White Frame Corner
Arrow

గోవులకు గ్రాసం తినిపిస్తే ధనయోగం కల్గుతుందంటారు

Read THis.. ఈ సింపుల్ టిప్స్ తో గోల్డ్ ప్యూరిటీ చెప్పేయోచ్చు..