White Frame Corner
White Frame Corner

పావురాలను పెంచుకుంటున్నారా..?.. ఈ సమస్యలు తప్పవు..

Arrow
White Frame Corner
White Frame Corner

ఒకప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున పావురాలను పెంచుకునేవారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఈ పావురాలను రహస్య దూతలుగా కూడా ఉపయోగించారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

మానవజాతితో ప్రస్తుతం పావురాలు పూర్తిగా కలిసిపోయాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

 మానవ జనాభాల మధ్యలోనే గూడు కట్టుకోని ఉంటున్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే, పావురాలు మాత్రం ఎవరికీ హాని కలిగించదు.

White Frame Corner
White Frame Corner
Arrow

 కానీ వీటి మలం, ఈకల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు,  ప్రాణాంతక వ్యాధులను కూడా ఎదుర్కొంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

 పావురం ఏడాదికి పదకొండున్నర కిలోల మలాన్ని ఉత్పత్తి చేస్తుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

అలర్జీలు, శ్వాస సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వీటివల్ల వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

పావురాలు ఇంట్లో ఉంటే కొందరు అశుభంగాకూడా భావిస్తారు

Read THis.. చుండ్రుతో బాధపడుతున్నారా..?.. ఇది మీకోసమే..