White Frame Corner
White Frame Corner
Arrow

‘ఇంట్లో వీటిని ఎప్పుడు ఖాళీ కాకుండా చూసుకోవాలి..’

White Frame Corner
White Frame Corner
Arrow

వాస్తు  ప్రకారం ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని పదార్థాలు అయిపోయాయని అస్సలు అనకూడదు

White Frame Corner
White Frame Corner
Arrow

కిచెన్ లో ముఖ్యంగా  లక్ష్మి దేవీ ఉంటుందంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

అందుకే వంటగది ఎప్పుడు శుభ్రండా ఉంచుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

బియ్యం, పప్పులు ఖాళీ అయ్యేవరకు చూడోద్దు

White Frame Corner
White Frame Corner
Arrow

లాకర్ లేదా పర్స్ లో డబ్బులు లేకుండా ఉండొద్దు..

White Frame Corner
White Frame Corner
Arrow

కనీసం ఒక్కరూపాయి అయిన ఉంచుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

తిని పాడేసిన అంట్ల గిన్నెలు కిచెన్ లోపెట్టొద్దు..

White Frame Corner
White Frame Corner
Arrow

సపరేట్ గా వాష్ బేసిన్ లో ఉంచి శుభ్రం చేసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

పూజగదిలో పూజ తర్వాత గిన్నెలో నీళ్లు పొసి పెట్టాలి

Read THis.. కుక్కల కోసం స్పెషల్ గా స్వెటర్లు, హుడీలు..