White Frame Corner
White Frame Corner
Arrow

వావ్.. పెళ్లిళ్లలో ఎవరు ఎవరి బంధువులో ఇట్టే చెప్పేయోచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం ఫుల్ జోష్ గా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది..

White Frame Corner
White Frame Corner
Arrow

వందల కొద్ది పెళ్లిళ్లు ప్రతిరోజు జరుగుతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి అంటేనే ఫుల్ సందడిగా, జోష్ గా సాగుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక వెడ్డింగ్ లో అతిథులు, స్నేహితులు వస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు పెళ్లిలో బంధువులేవరో అస్సలు గెస్ చేయలేము

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లికూతురు, పెళ్లికొడుకు దగ్గరి వారు ఎవరో కూడా తెలీదు

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ ఇలాంటి సమస్యలకు బ్రోచెస్ తో చెకె పెట్టేయోచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది ప్రత్యేకంగా ఒక మెడల్ మాదిరిగా తయారు చేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిమీద పెళ్లి కొడుకు నాన్న, అమ్మ, చెల్లెలు అని ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిమీద పెళ్లి కొడుకు నాన్న, అమ్మ, చెల్లెలు అని ఉంటుంది

Read THis.. కార్తీకమాసం చివరి సోమవారం.. ఈరోజు ఏంచేయాలంటే..?